ఇంస్టాలో.. మత్తెక్కిస్తున్న స్టార్ హీరోయిన్ స్నానం వీడియో

75చూసినవారు
స్టార్ హీరోయిన్ ప్రణీత చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో హల్ చల్ గా మారింది. ఇక బాత్ టబ్ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. చీ.. ఇలాంటి పోస్ట్ లు ఎందుకు షేర్ చేస్తున్నారు? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా? అంటూ విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రణీత తన హాట్ ఫొటోలను పోస్ట్ చేసేది.. కానీ ఈ రేంజ్ వీడియోను వదలడం ఇదే మెుదటిసారి.

సంబంధిత పోస్ట్