పెళ్లైనా ఎఫైర్స్ పైనే ఆసక్తి: సర్వేలో వెల్లడి

571చూసినవారు
పెళ్లైనా ఎఫైర్స్ పైనే ఆసక్తి: సర్వేలో వెల్లడి
భారతీయులలో పాశ్చాత్య విధానాలు క్రమంగా పెరుగుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. గ్లీడెన్ అనే ప్రముఖ డేటింగ్ యాప్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పెళ్లైన భారతీయులలో 60 శాతం మంది వివాహేతర సంబంధాల పట్ల ఇష్టంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండే నగరాల్లోని పురుషులను సర్వే చేయగా ఈ విషయం బయటపడింది. వివాహేతర సంబంధాల కోసం సంప్రదాయాలను వదిలేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్