VIDEO: స్టంట్ చేద్దామని మోకాళ్ల మీద పడ్డాడు

1069చూసినవారు
వైరలవుతున్న ఈ వీడియోలో వధూవరులు ఉన్న స్టేజిపైకి ఓ యువకుడు వచ్చాడు. అతను వినూత్నంగా పల్టీలు కొట్టి.. ఓ గిఫ్ట్‌ను ఇవ్వాలనుకున్నాడు. అయితే స్టేజిపైన పల్టీలు కొట్టే సమయంలో మోకాళ్ళ మీద కింద పడ్డాడు. దీంతో పరువు పోకుండా.. మోకాళ్లపై నిల్చొని వరుడికి గిఫ్ట్ అందించాడు. ఇదంతా చూసి పక్కన ఉన్న వారంతా నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్‌లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్