అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ ఉద్దేశం: సీఎం జగన్

74చూసినవారు
అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ ఉద్దేశం: సీఎం జగన్
అభివృద్ధి వికేంద్రీకరణే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్ అన్నారు. గురువారం కర్నూలులోని కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టుపై నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అభివృద్ధి వైపు అడుగులేస్తున్నామన్నారు. కర్నూలులో ఎన్‌హెచ్ఆర్‌సీ, లోకాయుక్త, హైకోర్టు భవనం నిర్మిస్తామన్నారు. లా యూనివర్సిటీ కోసం రూ.1,011 కోట్లు కేటాయించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్