ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్

82చూసినవారు
ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్
ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శుక్ర లేదా శనివారాల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. బుధవారంతో ఈసీ జమ్ముకశ్మీర్ పర్యటన ముగిసింది. దాంతో ఎన్నిక షెడ్యూల్ రిలీజ్‌పై ఈసీ ఫోకస్ పెట్టింది. కాగా, 2019లో మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయగా.. ఈ సారి ఐదారు రోజులు ఆలస్యం కానుంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్