చికెన్ శుభ్రం చేస్తే ఏమవుతుంది.?

4006చూసినవారు
చికెన్ శుభ్రం చేస్తే ఏమవుతుంది.?
సాధరణంగా చికెన్ లో హానికరమైన సూక్ష్మజీవులు ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. వంట చేయడానికి ముందు చికెన్ శుభ్రం చేసినప్పటికీ వాటిలోని బ్యాక్టీరియాను తొలగించలేమని చెబుతున్నారు పరిశోధకులు. చికెన్ లో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ అనే హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ ను కలిగిస్తుంది. చికెన్ కడగకుండా వండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్