కర్ణాటక బీజేపీలో అంతర్గత పోరు

78చూసినవారు
కర్ణాటక బీజేపీలో అంతర్గత పోరు
కర్ణాటక బీజేపీలో అంతర్గత పోరు మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రపై గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెళగావిలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి మాట్లాడుతూ.. విజయేంద్ర మీరు ఒక బచ్చా.. ఎక్కువ కాలం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరువురి మధ్య అంతర్గత కుమ్ములాటకు దారి తీసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్