పోస్టాఫీస్‌ స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

75చూసినవారు
పోస్టాఫీస్‌ స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
ఇటీవల భారత పోస్టల్‌ విభాగం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అన. అన్ని సేవింగ్స్‌ పథకాల్లో ఉన్న డిపాజిట్ల మొత్తం రూ.50,000 దాటిన కస్టమర్లను తక్కువ రిస్క్‌ ఉన్నవారుగా, రూ.50 వేలు మించి రూ.10 లక్షల లోపు ఉంటే మీడియం రిస్క్‌ కింద వర్గీకరించారు. రూ.10 లక్షలు దాటితే వారిని హై రిస్క్‌ కేటగిరీలో చేర్చారు. వారి నుంచి కేవైసీ పత్రాలతో పాటు ఆదాయ ధ్రువీకరణ డాక్యుమెంట్లు తప్పనిసరిగా సేకరించాలని ఆదేశించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్