'బేబీ' సెన్సేషనల్ రికార్డ్

568చూసినవారు
'బేబీ' సెన్సేషనల్ రికార్డ్
సెన్సేషనల్ సూపర్ హిట్ మూవీ 'బేబీ' మరో రికార్డ్ ను స్వంతం చేసుకుంది. సినిమా ప్రారంభంలో వచ్చే ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా..’ పాట యూట్యూబ్‌లో ఇప్పటికీ హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ పాట 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డును నెలకొల్పింది. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో దర్శకుడు సాయి రాజేష్ ఈ లవ్ స్టోరీ మూవీని తెరకెక్కించారు.

సంబంధిత పోస్ట్