'మంజుమ్మల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్?

75చూసినవారు
'మంజుమ్మల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్?
మలయాళ బ్లాక్బస్టర్ మూవీ 'మంజుమ్మల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ లో వచ్చే నెల 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన ఈ మూవీకి సుశీన్ శ్యామ్ మ్యూజిక్ అందించారు. ఓ గుహలో చిక్కుకున్న స్నేహితుడిని కాపాడేందుకు మిత్రులు చేసే పోరాటమే ఈ చిత్రం ప్రధాన కథ.

ట్యాగ్స్ :