ఐపీఎల్ 2025: ఒకే చోట అన్ని టీమ్‌ల కెప్టెన్లు (వీడియో)

69చూసినవారు
ముంబైలోని ఐకానిక్ గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద గురువారం ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన కెప్టెన్ల ఫోటోషూట్ జరిగింది. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఈ ఫోటోషూట్‌ను నిర్వహించారు. అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న చారిత్రాత్మక స్మారక చిహ్నం గేట్‌వే ఆఫ్ ఇండియా ముందు కెప్టెన్లు ఫోజులిచ్చారు. ఈ క్రమంలో 18వ సీజన్‌కు సంబంధించిన పది జట్ల కెప్టెన్లు ఒకే చోట ట్రోఫీతో ఉన్న వీడియోను IPL విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్