ఐపీఎల్ 2025.. చెన్నై సూపర్‌కింగ్స్ స్క్వాడ్ ఇలా!
By Pavan 84చూసినవారుCSK భారత క్రికెటర్లు: ధోనీ, రుతురాజ్, శివమ్ దూబే, త్రిపాఠి, జడేజా, అశ్విన్, ఖలీల్, విజయ్ శంకర్, దీపక్ హుడా, అన్షుల్ కాంబోజ్, నాగర్‌కోటి, షేక్ రషీద్, ఆండ్రీ సిద్ధార్థ్, వంశ్ బేడీ, రామకృష్ణ ఘోష్, శ్రేయస్ గోపాల్, గుర్జన్‌ప్రీత్ సింగ్, ముకేశ్ చౌదరి.
CSK విదేశీ క్రికెటర్లు: పతిరన, కాన్వే, రచిన్, సామ్ కరన్, ఓవర్టన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లీస్.
కీలక ఆటగాళ్లు: ధోనీ, జడేజా, రుతురాజ్, దూబే, రచిన్, పతిరన, అశ్విన్