మోడీ పుట్టుకతో బీసీ కాదన్న రేవంత్.. సమర్ధించిన ఎంపీ మల్లురవి

66చూసినవారు
మోడీ పుట్టుకతో బీసీ కాదన్న రేవంత్.. సమర్ధించిన ఎంపీ మల్లురవి
TG: ప్రధాని మోడీ పుట్టుకతో బీసీ కాదని ఇటీవల CM రేవంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సమర్థించారు. CM వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. మోడీ నిజంగానే లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌ను విమర్శిస్తున్న బీజేపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టుకతో బీసీ కాకపోవడం వల్ల బీసీలపై అణచివేత, వారి అవమానాలు మోడీకి తెలియవన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్