ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా ప్రారంభమైందో తెలుసా?

79చూసినవారు
ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా ప్రారంభమైందో తెలుసా?
16వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో పోప్ గ్రెగొరీ XIII జూలియన్ క్యాలెండర్ నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారిన తర్వాత ఏప్రిల్ ఫూల్స్ సంప్రదాయం ప్రారంభమైంది. అంతకుముందు ఏప్రిల్ నెల తొలి రోజు కొత్త సంవత్సరంగా ఉండగా, అది జనవరికి మారింది. నూతన సంవత్సరం జనవరి 1కి మారిందని తెలియకుండా, మార్చి చివరిలో జరుపుకోనేవారిని ఫూల్స్‌గా చూడడం ప్రారంభించి, వారిని ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచేవారట.

సంబంధిత పోస్ట్