ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టుకు ఎంత ఛాన్స్ ఉందంటే?

573చూసినవారు
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టుకు ఎంత ఛాన్స్ ఉందంటే?
ఐపీఎల్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. శుక్రవారంతో 51 మ్యాచ్‌లు పూర్తవగా, ప్లేఆఫ్స్‌కు వెళ్లడానికి అన్ని జట్లూ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. క్రిక్లెటిక్స్ క్వాలిఫికేషన్ ప్రొజెక్షన్ ప్రకారం ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి RR, KKRకు 99% ఛాన్స్ ఉంది. SRHకు 72%, LSGకు 66%, CSKకు 50% అవకాశం ఉంది. తక్కువ పాయింట్లు ఉన్న DCకి 6%, PBKSకు 5%, GTకి 2%, RCBకి 1% ఛాన్స్ ఉండగా, MI ఎలిమినేట్ అయినట్లేనని పేర్కొంది.

సంబంధిత పోస్ట్