స్టెరాయిడ్స్ తీసుకొని బాడీ బిల్డ్ చేసుకోవడం మంచిదేనా?

77చూసినవారు
స్టెరాయిడ్స్ తీసుకొని బాడీ బిల్డ్ చేసుకోవడం మంచిదేనా?
బాడీ ఫిట్నెస్ కొసం చాలామంది జిమ్‌కు వెళుతుంటారు. బాడీకి మంచి షేపు, సిక్స్ ప్యాక్ కొసం స్టెరాయిడ్స్ తీసుకుంటుంటారు. ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టెరాయిడ్స్ వాడకం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీంతో ఆహారం అధికంగా తీసుకొని బరువు పెరిగే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

సంబంధిత పోస్ట్