'సరిపోదా శనివారం' రిలీజ్ అప్పుడేనా?

589చూసినవారు
'సరిపోదా శనివారం' రిలీజ్ అప్పుడేనా?
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం 'సరిపోదా శనివారం'. ఈ మూవీని ఆగస్టులో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ పుష్ప-2 రిలీజ్ వాయిదా పడితే ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్