సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి

65చూసినవారు
సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే అక్కడి రసాయన ఆయుధ కర్మాగారాలపై దాడులు చేసిన ఇజ్రాయెల్‌ తాజాగా మరోసారి పెద్దఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. సిరియా రాజధాని డమాస్కస్‌కు 25 కిలోమీటర్ల పరిధి వరకు వైమానిక దాడులకు పాల్పడగా ఈ ఘటనలో క్షిపణి లాంచర్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్