ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదు: హరీశ్

85చూసినవారు
ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదు: హరీశ్
2025-26 బడ్జెట్‌ను కేంద్రం తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదని BRS మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా? అని పునః సమీక్షించుకోవాలని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్