అమెరికాలోని ఫిలడెల్ఫియాలో భర్త రూ.9.10 లక్షలు ఖర్చు చేసి ముక్కు శస్త్రచికిత్స చేయించిన తర్వాత ఓ 30 ఏళ్ల మహిళ అతడికి విడాకులు ఇచ్చింది. "ఆపరేషన్ తర్వాత నేను చాలా సెక్సీగా కనిపిస్తున్నా. హ్యాపీగా ఉన్నా. దీంతో ఇన్నేళ్ల నా అసంతృప్తికర వివాహబంధాన్ని ముగించా. నా ముక్కు వల్ల చిన్నప్పటి నుంచి అవమానాలు ఎదుర్కొన్నా. దీంతో నాలో ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది,” అని సదరు మహిళ పేర్కొంది.