HYDలోని టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. ఇవాళ తెల్లవారుజాము వరకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. గత ఐదు రోజుల నుంచి SVC ప్రొడక్షన్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, మ్యాంగో మీడియా ఓనర్ ఇళ్లు, కార్యాలయాలపై రైడ్స్ జరిగాయి. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుకుమార్ ఇంట్లోనూ మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.