ఇది నా జీవితంలో మరపురాని ఘట్టం: లోకేశ్‌

71చూసినవారు
ఇది నా జీవితంలో మరపురాని ఘట్టం: లోకేశ్‌
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం నా జీవితంలో మరపురాని ఘట్టం అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ‘మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీకి వెళ్లాను. ఓడిన చోటే రికార్డు మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటా. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి కోసమే వినియోగిస్తాం’ అని పేర్కొన్నారు. కాగా, మంగళగిరిలో లోకేశ్ 90వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్