జడేజా మాయాజాలం.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు(వీడియో)

57చూసినవారు
ఐపీఎల్ 17వ సీజన్ లో బాగంగా ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా ఆకట్టుకున్నాడు. చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. జడేజా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి పంజాబ్ జట్టు పతనాన్ని శాసించాడు. చెన్నై ఈ విజయంతో ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది.

ట్యాగ్స్ :