చంద్రబాబు అరెస్టుతో వైసీపీ ఓటమికి పునాది వేసిన జగన్

85చూసినవారు
చంద్రబాబు అరెస్టుతో వైసీపీ ఓటమికి పునాది వేసిన జగన్
సీఎంగా ఉన్న జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేయించడం ఏపీ రాజకీయాల్లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఆయన అరెస్టుతోనే పొత్తు పురుడు పోసుకుంది. అదే తెలుగుదేశం విజయానికి, వైసీపీ ఓటమికి దారి తీసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దోషిగా ఆరోపిస్తూ చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధించారు. తద్వారా ప్రజల్లో చంద్రబాబుపై సానుభూతి, జగన్ పై వ్యతిరేకత మరింత పెరిగింది.

సంబంధిత పోస్ట్