జగన్ మాటలకు విలువ లేదు: సీఎం రేవంత్ (వీడియో)

54949చూసినవారు
ఏపీ సీఎం జగన్ మాట్లాడే మాటల్ని కన్న తల్లి, సొంత చెల్లే నమ్మడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ చంద్రబాబు మనిషి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై 'మీట్ ది ప్రెస్'లో స్పందించారు. జగన్ కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నానని అన్నారు. చంద్రబాబుపై తనకు గౌరవం ఉందని, కానీ రాజకీయ సంబంధాలు లేవన్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి సహకరిస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్