ఎండపల్లి: జిల్లా పరిషత్‌లో బాషా పండితుల కాంప్లెక్స్ మీటింగ్

68చూసినవారు
ఎండపల్లి: జిల్లా పరిషత్‌లో బాషా పండితుల కాంప్లెక్స్ మీటింగ్
ఎండపల్లి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కాంప్లెక్స్ మీటింగ్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎండపల్లి, వెల్లటూర్, గొల్లపల్లి మండలాల్లో పాఠశాలలో పని చేస్తున్న హిందీ ఉపాధ్యాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్