జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలోని దోంతాపూర్ గ్రామంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో బుధవారం సాయంత్రం వేళలో రక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులచే సోదర సోదరీమణుల అను బంధానికి ప్రతీకైన రక్షా బంధన్ పండుగ ముందస్తు వేడుకలను పాఠశాల ఆవరణలో నిర్వహించారు.