జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోంతాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బండారి సతీష్ తన జన్మదినం సందర్భంగా శనివారం ఉదయం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యాసిస్తున్న 130 మందికి పైగా విద్యార్థులకు ప్రతీ విద్యార్థికి తన స్వంత డబ్బు లతో నోటు పుస్తకాలను అందజేశారు.