బుగ్గారం: తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి

60చూసినవారు
బుగ్గారం: తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మంగళవారం రాజు అంబేద్కర్ చౌరస్తా వద్ద పాత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో నిర్మించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి కాదంటూ కాంగ్రెస్ తల్లి అంటూ బీఆర్ఎస్ బుగ్గారం మండల అధ్యక్షుడు గాలిపల్లి మహేష్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్