జగిత్యాల: దుర్వినియోగంపై కేసులు నమోదు చేయండి

54చూసినవారు
జగిత్యాల: దుర్వినియోగంపై కేసులు నమోదు చేయండి
బుగ్గారం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగానికి, అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వ్యక్తిగతంగా పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కు తెలంగాణ లోకాయుక్త జస్టిస్ సి. వి. రాములు ఆదేశాలు జారీ చేశారు. అట్టి తీర్పు ప్రతులు పిర్యాదుదారుడు చుక్క గంగారెడ్డికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందినట్లు మంగళవారం ఆయన విలేఖరులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్