కాటమయ్య రక్షణ కవచాలు అందజేసిన ప్రభుత్వ విప్

74చూసినవారు
కాటమయ్య రక్షణ కవచాలు అందజేసిన ప్రభుత్వ విప్
జగిత్యాల జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు ప్రభుత్వం నుండి అందిస్తున్న కల్లు గీత కార్మికుల కాటమయ రక్షణ కవచం(కిట్లును) శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సుమారు 100 కి పైగా కిట్లను గీత కార్మికులకు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్