కులగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి బీసీ సంఘాలు

68చూసినవారు
కులగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి బీసీ సంఘాలు
బిసి కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికీ ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతి పత్రం మంగళవారం సమర్పించారు. సమర్పించిన వారిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది హుశ్రీధర్ రాజు తో పాటు రమేష్ బీసీ సంఘాల నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్