కథలాపూర్ మండల అధ్యక్షున్ని సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం

80చూసినవారు
కథలాపూర్ మండల అధ్యక్షున్ని సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం
బీజేపీ పార్టీ కథలాపూర్ మండల అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన మల్యాల మారుతిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం మారుతి నివాసంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, దుబాయ్ ఎన్నారై , తెలంగాణ గౌడ యువజన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు యాగాండ్ల రమేష్ గౌడ్ బీసీ నాయకులతో కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్