సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

60చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో..సోమవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు మెట్ పల్లి పట్టణ మండలం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..పేదలు ప్రైవేటు హాస్పిటల్లో వైద్య చికిత్స నిమిత్తం వెళ్లిన వారికి ఖర్చుల్లో.. కొద్ది పాటు సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఆర్థిక సహాయం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్