కలెక్టర్, ఎస్పీలను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే

53చూసినవారు
కలెక్టర్, ఎస్పీలను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే
నూతనంగా బాధ్యతలు చేపట్టిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీకి పుష్పగుచ్చం అందించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్