ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

63చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్స్ డే వేడుకలు జరిగాయి. విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు కళాశాల ఉపన్యాసకులను శాలువలతో ఘనంగా సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్