జైశ్వాల్ నన్ను కూడా స్లెడ్జింగ్ చేశాడు: లైయన్

72చూసినవారు
జైశ్వాల్ నన్ను కూడా స్లెడ్జింగ్ చేశాడు: లైయన్
భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తనను కూడా స్లెడ్జింగ్ చేశాడని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ అన్నాడు. తొలి మ్యాచ్‌లో జైశ్వాల్ సెంచరీ చేసిన తర్వాత తన దగ్గరకు వచ్చాడని లియాన్ తెలిపాడు. "జైశ్వాల్ నన్ను ఒక లెజెండ్ అన్నాడు. అయితే నన్ను ఓల్డ్ అని కూడా పిలిచాడు. ఓల్డ్ అన్నందుకు నాకేం బాధగా లేదు. ఇదంతా చాలా సరదాగా అనిపించింది" అని పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా పోడ్‌కాస్ట్‌లో నాథన్ వెల్లడించాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్