అచ్చం మనిషిలాగా నడుస్తున్న మేక.. వీడియో వైరల్

64చూసినవారు
కుక్కలు, కోతులు మనుషులు చెప్పినట్లుగా నడుచుకుంటున్నా వీడియోలు మన చూసుంటాం. కానీ ఇపుడు ఈ కోవలోకి మేక కూడా చేరింది. ఓ బాలుడు తాను పెంచుకుంటున్న మేకకు ట్రైనింగ్ ఇవ్వడంతో అది అతడు ఎలా చెబితే అలా నడుచుకుంటుంది. నడవమని చెప్పగానే రెండు కాళ్లతో నడవడం వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్