ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టిన మాజీ వాలంటీర్ కంభంపాటి దినేష్‌పై కేసు నమోదైంది. పల్నాడు జిల్లాకు చెందిన దినేష్‌పై అమరావతి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గత వైసీపీ హయాంలో దినేష్ వాలంటీర్‌గా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు.