రేపే రెండో టెస్ట్.. టైమింగ్స్ ఇలా

75చూసినవారు
రేపే రెండో టెస్ట్.. టైమింగ్స్ ఇలా
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది. అడిలైడ్ వేదికగా డే నైట్ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్‌లో పింక్ బాల్‌ను ఉపయోగించనున్నారు. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 11:30కు లంచ్ బ్రేక్ ఉంటుంది. తిరిగి 12:10 నిమిషాలకు రెండో సెషన్ ప్రారంభమవుతుంది. చివరి సెషన్ 2:30 నిమిషాల నుంచి 4:30 నిమిషాల వరకు ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్