వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం సహజ తేమను కోల్పోతుంది. దీంతో చర్మం పొడిబారి చిరాకు, దురద, పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి, బీపీ వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, డీహైడ్రేషన్, వికారం, మూర్ఛ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. శరీరం బలహీనంగా, అలసటగా మారుతుంది.