ఆసుపత్రి నుంచి జాన్వీ కపూర్ డిశ్చార్జ్

63చూసినవారు
ఆసుపత్రి నుంచి జాన్వీ కపూర్ డిశ్చార్జ్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఫుడ్ పాయిజనింగ్‌ వల్ల గురువారం ఆమె ముంబైలోని HN రిలయన్స్ హాస్పిటల్‌లో చేరారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో తిరిగి ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్యాన్ని తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్, ప్రియుడు శిఖర్ పహారియా ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జాన్వి ప్రస్తుతం సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న 'ఉలాజ్‌'లో నటిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్