భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆదివారం భారత్-పాక్ మ్యాచ్‌ను బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగే వీక్షించేందుకు దుబాయ్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా ICC మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ICC మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు.. మరియు ICC మెన్స్ టెస్ట్ టీం ఆఫ్ ది ఇయర్, ICC మెన్స్ T20I టీం ఆఫ్ ది ఇయర్ 2024 క్యాప్‌లను అందుకున్నాడు.