వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జయప్రకాష్ రెడ్డి

56చూసినవారు
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జయప్రకాష్ రెడ్డి
జయప్రకాష్ రెడ్డి 1946 మే 8న కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. నెల్లూరులో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేటలోని ఉన్నత పాఠశాలలో చేరాడు. అనంతపురం జిల్లాలో సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్