ప్రధాని మోదీని హత్తుకొని భావోద్వేగానికి లోనైన జెలెన్స్ స్కీ (వీడియో)

1572చూసినవారు
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పీఎం మోదీని జెలెన్స్ స్కీ ని కౌగిలించుకున్నారు. ఆపై యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి చిత్ర ప్రదర్శనను ఇరువురు నేతలు తిలకించగా, జెలెన్ స్కీ భావోద్వేగానికి లోనయ్యారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొందిన తర్వాత ఆ దేశంలో ఒక భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్