వేసవికాలంలో అధికంగా ఎదుర్కొనే సమస్య డిహైడ్రేషన్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వేసవిలో డిహైడ్రేషన్‌కు గురిఅవుతుంటారు. అయితే దీని బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజులో 3 లేదా 4 లీటర్ల నీరు తప్పకుండా తీసుకోవాలి. ఎక్కువ చల్లగా ఉన్న నీరు తాగకూడదు. అలానే ఏసీని ఎక్కువగా ఉపయోగించకూడదు. కాఫీలు, టీలు, మసాలా ఆహారాలను దూరం పెట్టడం మంచిది.