ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లక్నో ఓటమిపై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూస్‌నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో LSG ఓటమిపై కెప్టెన్ రిషబ్ పంత్‌తో లాన్స్ విభేదించారు. ముఖ్యంగా బ్యాటర్ల వైఫల్యమే LSG ఓటమికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. జట్టు మరో 30 పరుగుల వరకు చేసి ఉండాల్సిందని విశ్లేశించారు.