వామ్మో.. మెట్రో స్టేషన్‌లో ఇంత జనమా! (వీడియో)

77చూసినవారు
ఢిల్లీలోని హౌజ్ ఖాస్ మెట్రో స్టేషన్‌ ప్రస్తుతం భారీ రద్దీని ఎదుర్కొంటోంది. ఈ స్టేషన్ యెల్లో లైన్‌, మెజెంటా లైన్ మార్గాల మధ్య ఇంటర్‌చేంజ్ పాయింట్ కావడంతో రోజూ వేలాది మంది ప్రయాణికులు ఇక్కడకు చేరుతుంటారు. దీంతో ప్లాట్‌ఫారమ్‌లు జనంతో నిండిపోతాయి. ఆఫీస్ అవర్స్, వీకెండ్‌లు, హౌజ్ ఖాస్ విలేజ్, ఐఐటీ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక ఈవెంట్స్ ఈ భారీ రద్దీకి ప్రధాన కారణాలు.

సంబంధిత పోస్ట్