ఏరో‌స్పెస్‌లో ఉద్యోగాలు.. రూ.2 లక్షల వరకు జీతం

84చూసినవారు
ఏరో‌స్పెస్‌లో ఉద్యోగాలు.. రూ.2 లక్షల వరకు జీతం
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 30 సైంటిస్ట్/గ్రేడ్ –4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించరాదు. దరఖాస్తు చివరి తేదీ మార్చి 3. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్