Top 10 viral news 🔥
జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన బాధితురాలిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఆయన భార్య అయేషా ఫిర్యాదు చేశారు. 'నా భర్తను ఆమె ప్రేమ, పెళ్లి పేరుతో వేధించింది. నేను ఆత్మహత్యకు యత్నించేవరకు తీసుకెళ్లింది. బాధితురాలి తల్లి కూడా వేధించింది. నాకు, పిల్లలకు ఏమైనా అయితే వారిదే బాధ్యత. నాకు న్యాయం చేయండి' అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా జానీ మాస్టర్ 4 రోజుల పోలీస్ కస్టడీ శనివారంతో ముగియనుంది.